Virat Kohli To Break Century Draught | Salman Butt | IND VS ENG | 72nd Ton || Oneindia Telugu

2021-05-23 163

Former Pak captain Salman Butt has backed Virat Kohli to end his century draught next month when his Indian team takes on ENG In England.Virat Kohli has not scored an international hundred since November, 2019.
#Virat Kohli72ndInternationalTon
#salmanbuttbacksviratkohli
#SalmanButt
#ViratKohliToBreakCenturyDraught
#INDVSENG
#ETCFinals
#viratkohlirecords

అప్‌కమింగ్ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా సెంచరీ చేస్తాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్, వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ శతకం చేయక దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అతని కెరీర్‌లో సెంచరీకి ఇంత గ్యాప్ రావడం ఇదే తొలిసారి. 2019 నవంబర్‌లో చివరిసారి బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక పింక్ టెస్టు మ్యాచ్‌ సందర్భంగా విరాట్ సెంచరీ కొట్టాడు.